Search This Blog

Monday, May 5, 2008

apputachchu

మిత్రులందరూ ముఖ్యంగా రాజెంద్రప్రసాద్ గారు నన్ను క్షమించాలి. 1962 కి 1982 అని టైపుచేశాను.ఇదే శాస్త్రీ మేమూ అందరమూ విశాఖ ఎబ్డెన్ క్రికెట్ టోర్నమెంటు కి ఆ రోజుల్లోనే వెళ్ళాము. శాస్త్రి నీటుగా టక్ చేసి బెల్టు బిగిస్తుంటే మాధవరావు వొరేయ్ అది నడుము రా హోల్డాలు కాదు మరీ అంత బిగించి కట్టకు అని అరిచేడు.

4 comments:

Anonymous said...

హహ్హహ్హా... గొప్పగుంది చెతురు!

Rajendra Devarapalli said...

ధన్యవాదాలు అశోక్ గారు.క్షమించటమంత పెద్దమాటలు ఎందుకు సార్,మీరు పెద్దలు పొరబాటున అచ్చుతప్పు వచ్చింది.

కొత్త పాళీ said...

చెతురు బహు బాగు.
మా కాలేజిలో నడుముకి ఓ ఆరంగుళాల పైనదాకా పేంటు బిగించే వారిని "హృదయ టక్కు" అనే వాళ్ళం.

సుజాత వేల్పూరి said...

హ్రుదయ టక్కా! హ హ హ