Search This Blog
Monday, March 12, 2007
telugu saregamapa
జీ తెలుగు లో సరిగమప కార్యక్రమం క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఆ యువత గాత్ర మాధుర్యం విస్మయపరుస్తోంది. అంతకన్నా తెలుగు భాష ని వాళ్ళు పలుకుతున్న తీరు తన్మయపరుస్తోంది.
తెలుగుభాష మరుగున పడుతోందని మనమందరం చేస్తున్న కాకిగొల రజ్జుసర్ప భ్రాంతే ననిపిస్తోంది
అంతలోనే నన్ను ఎసెమెస్ లతో యిన్నళ్ళూ యెంకరేజ్ చేసినందుకు థాంక్స్ అంటూ వాళ్ళు పలుకుతున్న చిలకపలుకులు చిలక పలుకులు కాకుండా కాకి గోల అనిపిస్తున్నాయి . తెలుగు అంత స్వచ్చం గా మాట్లాడగలిగిన వారికెందుకీబాధ. యిడ్లీ లో సాస్ నంచుకున్నట్టు .కార్యక్రమం రూపొందించే వారు యింకొంచెం శ్రధ్ధ తీసుకొవాలి
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఈ మధ్య మా టీవీ పాడాలని వుంది కన్నా జీ టీవీ సరిగమప బాగుందనిపిస్తుంది.నేను అయితే రెండూ మిస్ అవ్వకుండా చూస్తాను.
Post a Comment