Search This Blog

Wednesday, March 14, 2007

my life

సముద్రం మీంచి చల్లని గాలి వీస్తుంటే నీ చల్లని స్పర్శ లా అనిపిస్తుంది. వెన్నెల్లో పడుకుంటే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నట్టుంది. యెండాకాలం విశాఖ ఉక్కపొత నీ ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయినట్టుంది . ప్రకృతి అంతా నువ్వే. నువ్వే నా ప్రకృతి

2 comments:

రాధిక said...

మీ కవిత లోని భావం తాలూకూ రూపం లీలగా నా కళ్ళముందు మెదులుతుంది.

AshokJayanti said...

ముఫ్ఫయ్యేడేళ్ళ సాహచర్యం తరువాత కూడా ప్రతి ఉదయం నూతన ప్రేమికుల్లాగ ఉండే అనుభూతి కలిగించే నా శ్రీమతి గురించి యేం చెప్పను ఎంత చెప్పను