Search This Blog
Thursday, March 22, 2007
kirlampudi cricket
జ్ఞాపకాల ఆకులు ఎగిరెగిరి వస్తుంటే వాటి లోంచి ఒక క్రికెట్ జ్ఞాపకం.ఇది క్రికెట్ సమయం కదా.
మేం ఆంధ్ర విశ్వవిద్యాలయం లో పీ ఎచ్ డీ చేస్తున్నప్పుదు వుందే కిర్లంపూడి హాస్టల్ చాలా ప్రఖ్యాతి పొందింది. చాల మంది ప్రముఖ స్థానాల్లొ ఉన్న వ్యక్తులు అక్కడ వుండేవారు. ఆ హాస్టల్ జీవితాన్ని గురించి మరో సారి. ప్రతి సంవత్సరమూ ఒక ప్రత్యేక క్రికెట్ మాచ్ ఆడే వారం. ఒక సం వత్సరం వైఎస్వీఎస్ అనబడేఆ వై.ఎస్. వెంకటసుబ్రహ్మణ్యమూ డి ఎల్ ఎన్ హాం అనబడే దూర్వాసుల లక్ష్మీ నరసిమ్హమూ చెరో టీము లోనూ చేరి ఒకరు బాటింగూ మరొకరు బౌలింగూ మొదలుపెట్టడానికి తయారై ప్రజలం దరినీ భయభ్రాంతుల్ని చేశారు. ఎందుకంటే, రన్ వస్తే ఒకరు ఆ షాటు గురించి ఒక వారం రోజుల దాకా అం రికీ తెలియజెప్పుతాదు. కొట్టకపోతే ఆ బంతి విశిష్ఠత గురించి రెండో వాడి దగ్గర వినాలి.
ఇం కో మాచ్ గురించి రేపు
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నరసిం హం గారి పేఉ బాగుంది ఇంగ్లీషులో.మరీ చిన్న పోస్ట్ చేసారు.ఇంకో మాచ్ విషయాలు కూడా రాసేయాల్సింది.
Post a Comment