Search This Blog

Monday, July 30, 2007

back in form

మా డాక్టరు సరదా తీరింది. సర్జన్ రూపంలో నాకొక మంచి మిత్రులు దొరికేరు. మళ్ళీ తలుపులు మూసుకోకుండా అడ్డు పెట్టేరు. జరుగుబాటుంటే రోగమంత రాజభోగం లేదని మూడు రోజులు భోగం అనుభవించి ఇంటికి చేరాను. రేపట్నించి మామూలే. నలభయ్యేళ్ళ మైత్రి వెంకటరామశాస్త్రి [చూ: కిర్లంపూడి క్రికెట్] రూపంలో నా సర్జరీ అయినంతసేపూ గుమ్మం లోనే నిలబడివుంది. ఇంత మంచి అనుభూతి స్నేహం కాక మరేది ఇస్తుంది?

4 comments:

కొత్త పాళీ said...

SubhaM. Welcome back and wish you a long and fruitful life blogging! :-)

Durga Hemadribhatla said...

Chala Chala bagundi mee blog.Ekkado duram ga America lo untunna naku ma Kakinada baga gurtuku vastondi mee sangatulu vintunte.Telugu lo raddamani udayam nunchi anukuni pani vattidi lo kudaraka inka labham ledani itla rasestunna.
Arogyam jagrattaga chusukondi.
Chala viluvaina sangatulu rastunnaru.Script style chala bagundi.
Inta manchi vishayalu ma andarito panchukuntunnanduku meeku ma dhanyavadamulu.
Hema

AshokJayanti said...

దుర్గ గారికీ, 'కొత్తపాళీ' గారికీ, ఇంకా అందరు మిత్రులకీ కృతజ్ఞతలు. మళ్ళీ మరింత ఉత్సాహంతో రాయడం మొదలు పెడుతున్నాను. ఈ సారి అమెరికా వచ్చినపుడు కొందరినైనా కలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా కొండంత జ్ఞాపకాల సమూహం మిగిలే ఉంది.

Anonymous said...

It is a valuable phrase