Search This Blog

Saturday, June 16, 2007

pch

ప్చ్, మళ్ళీరెండు అప్పుతచ్చులు

2 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

అంతకన్న ఎక్కువే. కాని తప్పవు కొన్ని మన ప్రమేయం లేకుండానే వస్తాయి. అయినా విషయం ప్రధానం. మరీ ఘోరమైనవైతే తప్ప అంత పట్టించుకోకుండా వ్రాసేయ్యండి. మీఅనుభవాలు, అనుభూతులే మాకు ముఖ్యం.

AshokJayanti said...

ప్రియమైన ప్రొఫెసర్‌ అశోక్‌,
వయస్సులో నేను పది సంవత్సరాలు మీ కన్న పెద్దవాడిని.ఆయినా నాకు విజయనగరముకు గల సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని పునశ్చరణకు మీ బ్లాగ్‌ నాకు మిక్కిలి తోడ్పదింది.డియన్‌ గారు,రోణంకి వారు,కొత్తపల్లి వీర భద్ర రావు గార్లు నాకు కూడా గురువులే.యేభై సంవత్సరాల క్రిందటి విషయాలని చక్కగ స్మృతిపదం లోకి వచ్చేటట్టుగ చిత్రీకరించినందుకు మీకు నా ధన్యవాదములు.మీ మాతాపితరులను నేను గుర్తించలేకపొయేను.అట్టి వారి పుత్రునిగా జన్మించినందుకు మీరు ధన్యులు.
ధన్యవాదములు,
జాబాలిముని
ఇది ఒక మిత్రుని లేఖ