Search This Blog
Thursday, February 22, 2007
my teachers
మనసు కాంతి కన్నా వేగం గానూ కాలం కన్నా హుషారు గానూ పరిగెడుతుంది.
ఈ మధ్యలో టెన్నిస్ మాచ్ ల గురించి రాస్తున్నప్పుదు ఆ ఆటల్లొ మా మాస్టారులు కూడా రావడం అందరమూ కలిసే కాలెజికి వెళ్ళడం గుర్తుకొచ్చాయి .
నిజంగా నేనింతవాణ్ణి [ఎంత వాణ్ణయితే అంతవాణ్ణే ] అవడానికి నాకు పాఠాలు నేర్పిన వాళ్ళందరూ ఎంత చేయూత నిచ్చారో చెప్పడం చాలా కష్ఠం
కే రామదాసు గారు టీవీఎల్ నరసిం హం గారు గొదావరిరాజు గారు పేరిశాస్త్రి గారు ఎం ఎస్ ఆర్ కే శాస్త్రి గారు వేటూరి రామక్రిష్ణరావు గారు యిలా ఎంత మందని
గౌరవాన్ని అదిగి తెచ్చుకొనక్కరలేదని వాళ్ళందరూ నాకు చూపించారు .
అదే నా ఉపాధ్యాయ జీవితం లో బాగా అక్కరకు వచ్చిన సత్యం
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ప్రతీ విద్యార్ధికి జీవితంలో ఒక్క ఉపాద్యాయుని స్పూర్తి అన్నా వుంటుందేమో? తరువాత తరువాత ఎంతమంది మనకి స్పూర్తినిచ్చినా చిన్ననాటి ఆ టీచర్ ని మర్చిపోలేము.
Post a Comment