Search This Blog

Monday, February 19, 2007

nudikaaram

టెన్నిస్ పోటీల మాట వచ్చింది కాబట్టి మరొ సరదా మాట .ఈ పోటీలు మామూలుగా ఫిబ్రవరిలొ జరిగేవి. ఎండ బాగానే వుండేది. ఈ పొటీలకి విజయనగరం లో అన్ని వర్గాల నించీ ప్రెక్షకులు వచ్చెవాళ్ళు . వారిలో హరిదాసు ఆకెళ్ళ అప్పారావు కూడా వకరు ఒక రొజు ఉదయం ఎండలో ఆయన గొదుగు వేసుకుని మాచ్ చూస్తున్నారు. గాలరీలో క్రింద వరసలొ కూర్చున్న మా శాస్త్రి అయ్యా అప్పారావు గారూ కాస్త ఆ గొవర్థనం కిందకి దించండి అని అరిచాదు. జనం ముసిముసి నవ్వులు చిందించారు హై హాయ్ ల మధ్య ఆ అచ్చ తెలుగు నుడికారం విని ఎన్నాళ్ళయిందో

1 comment:

Unknown said...

భలే! అప్పారావుగారిని కృష్ణపరమాత్మగా మార్చారన్నమాట ఆ మాటతో.