Search This Blog

Monday, April 28, 2014

మరోసారి తమ్మా వారు

తమ్మా వారి గురించి చెప్పేటప్పుడు చాలా జ్ఞాపకాలు.
మా ప్రొఫెసర్ రామకృష్ణరావుగారు సెలవులో ఉండగా ఒక పక్షం పాటు ఆయన హెడ్డుగా నటించారు(ACTING  అనాలి.... ముక్క అనువాదం చేశాను..తమ్మావారు కొంతకాలం నాటకసంఘ కార్యదర్శి గా ఉన్నారని గుర్తొచ్చి) ఆప్పుడే లైబ్రరీ లో మీటింగు ఉందని హెడ్డుకి పిలుపొచ్చింది.
యిలాటివంటే ఆయనకి నప్పక నాగమునేశ్వరరావు గారిని వెళ్ళమని చెప్పారు.

 తమ్మావారిని వేళాకోళం చేసే అవకాశం వదులుకోలేక ఆయన  మీ హెడ్డెక్కడంటే ఏం చెప్తాను అన్నారు.

హెడ్డు లేదని చెప్పండి.. అని తిరిగి జవాబు వచ్చింది. తమ్మావారా మజాకా

2 comments:

Ravi Khandavilly said...

68, 26, 6, 4, 2, 3, 1...ఇదేమి స్కోర్ సార్!! ఇంత చక్కగా కబుర్లు చెబుతున్నారు..చాలమంది అభిమానులని నిరాసపర్చడం న్యాయమా!! ఓపిక తెచ్చుకోండి సార్!!

Sarayu said...

68, 26, 6, 4, 2, 3, 1...ఇదేమి స్కోర్ సార్!! ఇంత చక్కగా కబుర్లు చెబుతున్నారు..చాలమంది అభిమానులని నిరాసపర్చడం న్యాయమా!! ఓపిక తెచ్చుకోండి సార్!!